Master C.V.V. Prayer
Observed daily at 6 AM and 6 PM with reverence to the Masters.
Preliminary Invocation
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే! కవిం కవీనా ముపమశ్ర వస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత । ఆన శుృణ్యన్నూతి భి స్సీదసాధనమ్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
పరమగురుభ్యో నమః
పరమేష్ఠిగురుభ్యో నమః
సప్తఋషిభ్యో నమః
ధృవాయ నమః
సనకాయ నమః
సనందనాయ నమః
సనత్కుమారాయ నమః
మైత్రేయాయ నమః
శుకాయ నమః
వ్యాసాయ నమః
నారదాయ నమః
పరబ్రహ్మణే నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ఓం నమః, శ్రీ గురుదేవాయ, పరమపురుషాయ, సర్వదేవతా వశీకరాయ, సర్వారిష్ట వినాశాయ, సర్వమంత్రచ్ఛేదనాయ, త్రైలోక్యం వశమానయ, స్వాహా.
PRAYER (గురుప్రార్ధన)
ఓంకారము (7 సార్లు)
గురుర్రహ్మా గురుర్విష్ణు. గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః
English
Namaskarams Master
Namaskarams Master K.S.S.
Namaskarams Master K.P.K.
Namaskarams Master E.K.
Namaskarams Master M.N.
Namaskarams Master C.V.V.
Namaskarams Master C.V.V.
Namaskarams Master C.V.V. to your Lotus Feet
తెలుగు
నమస్కారమ్స్ మాస్టర్
నమస్కారమ్స్ మాస్టర్ K.S.S
నమస్కారమ్స్ మాస్టర్ K.P.K
నమస్కారమ్స్ మాస్టర్ E.K
నమస్కారమ్స్ మాస్టర్ M.N.
నమస్కారమ్స్ మాస్టర్ C.V.V.
నమస్కారమ్స్ మాస్టర్ C.V.V.
నమస్కారమ్స్ మాస్టర్ C.V.V. టు యువర్ లోటస్ ఫీట్
Please let us receive the influx of thy plenty of Prana in to our systems so that we may transcend disease decay and death and realise the pure love, the highest truth, and the bliss of existence and serve the humanity according to Thy plan.
Namaskarams Master C.V.V. to your Lotus Feet
పది నిమిషములు మౌనం.
గాయత్రీ మంత్రం పది పర్యాయములు ఉచ్చరించవలెను.
ఓం భూర్భువస్సువః | ఓం తత్స వితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్"
ఐదు నిమిషములు మౌనం.
ఓం శం నో మిత్ర శ్శం వరుణః | శం నోభవ త్వర్యమా!
శం న ఇంద్రో బృహస్పతిః | శం నో విష్ణు రురుక్రమః ।
నమో బ్రహ్మణే । నమ స్తే వాయో ! త్వ మేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ।
త్వ మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి । ఋతం వదిష్యామి । సత్యం వదిష్యామి ।
త న్మా మవతు | త ద్వక్తార మవతు । అవతు మామ్ । అవతు వక్తారమ్ ।
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥
MORNING INVOCATION
From the point of Light, within the Mind of God,
Let light stream forth into the minds of men.
Let Light descend on Earth.
From the point of Love, within the Heart of God,
Let Love stream forth into the hearts of men.
May Lord return to Earth.
From the Centre, where the Will of God is known,
Let purpose guide the little wills of men.
The purpose which the Masters know and serve.
From the Centre, which we call the race of man,
Let the plan of Love and Light work out.
And may it seal the door where evil dwells.
From the Avatar of Synthesis who is around,
Let His energy pour down in all kingdoms.
May He lift up the Earth to the Kings of Beauty.
Let Light and Love and Power restore the plan on Earth.
EVENING INVOCATION
May the Light in Me be the Light before me.
May I learn to see it in all.
May the sound I utter reveal the Light in me,
May I listen to it while others speak.
May the silence in and around me present itself,
The silence which we break every moment.
May it fill the darkness of noise we do.
Let virtue be the strength of my intelligence.
Let realization be my attainment,
Let my purpose shape into the purpose of our Earth,
Let my plan be an epitome of the Divine Plan.
May we speak the silence without breaking it.
May we live in the awareness of the background.
May we transact light in terms of joy.
May we be worthy to find place in the Eternal Kingdom OM.
లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు (3 సార్లు)
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥
ఎక్కిరాల కులాంబోధి విధు మానంద రూపిణమ్।
అనంతార్య తనూజాతం కృష్ణంవందే జగద్గురుమ్॥
శ్రీ కృష్ణమాచార్య మనంత పుత్రం సత్సాధుమిత్రం కరుణార్ధనేత్రం,
గురుం గురూణాం పితరం పితృణాం అనన్య శేష శ్శరణం ప్రపద్యే॥
మైత్రేయ స్తోత్రము
1. జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే ।
నమస్తే దివ్యదేహాయ మైత్రేయాయ నమోనమః ॥
2. నమో జ్ఞానస్వరూపాయ మాయామోహ విదారిణే।
నిర్మలాయ ప్రశాంతాయ మైత్రేయాయ నమోనమః॥
3. నమస్తే బోధిసత్వాయ నమస్తే పుణ్యమూర్తయే |
పూర్ణానందస్వరూపాయ మైత్రేయాయ నమోనమః॥
4. సిద్ధిబుద్ధి ప్రయుక్తాయ సిద్ధిబుద్ధి ప్రదాయినే |
భవభీతి వినాశాయ మైత్రేయాయ నమోనమః ॥
5. నమస్తే కర్మనిష్ఠాయ యోగినాంపతయే నమః |
బ్రహ్మజ్ఞాన స్వరూపాయ మైత్రేయాయ నమోనమః॥
6. నమస్తే గురుదేవాయ నమస్తే ధర్మసేతవే |
నారాయణ నియుక్తాయ మైత్రేయాయ నమోనమః॥
7. నమస్తే కరుణాసింధో ప్రేమపీయూషవర్షిణే |
జగద్బంధో నమస్తుభ్యం మైత్రేయాయ నమోనమః॥
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥
