Master Homoeo Vaidyalayam, Akkayyapalem, Visakhapatnam

Newsletter

English and Telugu updates, events and stories from Master Homoeo Vaidyalayam.

← Newsletter

వరలక్ష్మీ వ్రతము

Varalakshmi Vratam

మాస్టర్ EK., Master KPK, మాస్టర్ KSS గారి దివ్యాశీస్సులతో  మాస్టర్ హోమియో వైద్యాలయం అక్కయ్యపాలెంలో 21/08/2026శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 50 మంది సువాసినులచే సామూహిక వరలక్ష్మీ వ్రతం బ్రహ్మ గారు శ్రీ ధవళ రామశర్మ గారిచే జరుపబడినది. ఈ  కార్యక్రమం ఉ॥ 11 గం॥ల నుండి 1.00 గం॥ వరకు జరిగినది.
పూజలో పాల్గొన్న మహిళలకు పూజా ద్రవ్యములు, ప్రసాదం, చీర, జాకెట్టు అందజేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినారు. సువాసినులు అమ్మవారికి ప్రసాదంగా నివేదించిన చీర ధరించి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమనకి 25 మంది ఔత్సాహికులు పాల్గొని భక్తితో వీక్షించారు.