MASTER EK SATAJAYANTI PROGRAM - Akkayyapalem
Master EK Centenary Celebrations
07-05-2026 సాయంకాలం 6గంటల నుండి 8 గంటల వరకు మాస్టర్ EK గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మాస్టర్ హోమియో వైద్యాలయంలో సోదర బృందం సభ్యులు శతజయంతి సత్సంగ సభ నిర్వహించారు. హోమియో వైద్యాలయం నిర్వాహకులు శ్రీ కె శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మాస్టర్ EK, మాస్టరు కేఎస్ఎస్ మాస్టర్ సాన్నిధ్యం లో గడిపేందుకు శతజయంతి సత్సంగ సభ ఏర్పాటు చేశాము ముఖ్య అతిథిగా శ్రీ BRK Raju garu, Secretary WTT పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ గారు, శ్రీ హనుమంతరావు గారు శ్రీ రాజు గారిని సత్కరించారు.
Sri Raju gari ప్రసంగంలో కర్తవ్యం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. Master KSS గారు పక్కన ఉన్నట్లు అనుభూతి వచ్చింది. అలాంటి అనుభూతి పొంది ఆయన సాన్నిధ్యంలో ఉన్నామనే ఎరుక కలిగి ఉండాలి. భక్తి శ్రద్ధలతో సమర్పణ చెందాలి వచ్చిన అవకాశం దీక్షగా భావిస్తూ చేయాలి. దీక్షకు ప్రతిరూపంగా నిలిచారు శ్రీ శాస్త్రిగారు. క్రమశిక్షణ స్వచ్ఛందమే గాని నిర్బంధం కాదు అప్రయత్నంగా వచ్చే పని మీద ప్రేమ ఉండాలి సహనం పనిమీద ప్రేమతో నిత్యం క్రమశిక్షణతో కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు మాస్టర్ సాన్నిధ్యం వస్తుంది అని చాలా విపులంగా తెలియజేసినారు.
ఈ కార్యక్రమమునకు 70 మంది పాల్గొన్నారు. మాస్టర్ గారి నీరాజనం తో కార్యక్రమం ముగిసినది. తరువాత ప్రసాద వితరణ జరిగినది.
మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ