MASTER EK SATAJAYANTI PROGRAM - Akkayyapalem
Master EK Centenary Celebrations
మాస్టర్ ఇ.కె. శత జయంతి ఉత్సవాల సందర్భంగా తేది: 11-07-2026 సాయంత్రం 6:00 - 7:30, శ్రీ B.R.K.రాజు గారు సెక్రటరి WTT, మాస్టర్ హోమియో వైద్యాలయం అక్కయ్యపాలెంకు విచ్చేసి సాధకులకు ఆచరణాత్మక, అనుగ్రహపూర్వక సందేశమును తెలియజేసి మాస్టర్ గారి సాన్నిధ్యమును ప్రసాదించారు. ఈ కార్యక్రమానికి 70 మంది సాధకులు పాల్గొన్నారు.
అందు ప్రధానంగా మాస్టర్ ఇ.కె. గారు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ, సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చేసి చూపించిన మహర్షి, హోమియో వైద్యాలయమును దేవాలయంగా మలచి రోగులకు స్వస్థత చేకూరాలి అని దైవ కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు, సాధకులు ముఖ్యంగా సమర్పణ, సామర్ధ్యం పెంచుకోవాలని, దాని వల్ల సానుకూల శక్తి (positive energies) పెరిగి ఇంకా మనం భాద్యతాయుతం గా గుత్తిఎరిగి సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది అని తెలియజేసారు.
అదే బాటలో శ్రీ K.S.శాస్త్రిగారు తన 50సం||ల సేవ కార్యక్రమమును నిస్వార్థంగా, E.K. గారికి సంపూర్ణ శరణాగతి చెంది మన అందరికి ఆదర్శంగా నిలచి మనలను అదే మార్గములో నడిచేటట్లు తన తుది శ్వాస వరకు ఆచరించి చూపించారు. మనము కూడా ఎల్లపుడు అదే మార్గంలో వెళ్తున్నప్పుడు గురువులు మనలను వదలకుండా నడిపిస్తారు అని తెలియచేసారు. ఈ కార్యక్రమం మాస్టర్ E.K. గారికి నీరాజనం తో ముగిసింది.