శరన్నవరాత్రులు 2026
Sharan Navaratri 2026
మాస్టరు హోమియో వైద్యాలయము,అక్కయ్యపాలెం.
మాస్టరు E.K,KPK, KSS గార్ల దివ్య ఆశీస్సులతో దేవిశరన్నవరాత్రి పూజలు Dt.11.10.2026 to 20.10.2026వరకు జరిగినాయి. తేది 11.10.2026 ఉదయం 6గం. ప్రేయర్ తో మొదలు అయ్యి గణపతి పూజ,అమ్మవారి ప్రాణప్రతిష్ఠ, కలశ స్థాపన, లలితసహస్ర నామ స్తోత్ర పఠనం, హోమం జరిగినది. ప్రతి రోజు సాయంకాలం 6గం నుండి 8 గం. వరకు ప్రేయర్, 100 మంది సుహాసినులచే కుంకుమ పూజ,లలితా సహస్ర నామము,ఖడ్గ మాల స్తోత్రం,మహిషాసుర మర్ధిని స్తోత్రం పారాయణ జరిగినది. ఈ పూజ కార్యక్రమంలో ఆసక్తి 100 మంది పురుషులు, స్త్రీలు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందినారు. అమ్మవారి పూజలో పాల్గొన్న సుహసినులకు ప్రసాదం తో పాటు చీర, రవిక అందచేసినారు.
20-10-2026 వ తేది విజయదశమి నాడు అమ్మవారికి పూజా కార్యక్రమము జరిపి రాత్రి పాల్గొన్నవారందరికి అన్నప్రసాదము ( భోజనాలు) ఏర్పాటు చేయుట జరిగినది.ఈ సందర్భంగా Sri BRK Raju garu WTT Secretary, Sri Ch Satyadev garu WTT Director, Sri KCS Guru Prasad దంపతి International Chairman, WTT పాల్గొని శ్రీలలిత అమ్మవారు మీద చక్కటి సోదాహరణమైన వివరణ ఇచ్చి ఆహుతులను ఆనందిపజేసినారు.